Sahithi Prachuranalu

ARDHA CHANDRA

ARDHA CHANDRA
ARDHA CHANDRA

ARDHA CHANDRA

Rs. 45.00 Rs. 60.00
  • SKU: 151100432

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Kommuri Venugopala Rao

Language : TELUGU

Book Description

“నాకు తెలిసినంతవరకు ఒకరికి భయపడాల్సినంత గతమేది నాకు లేదు.ఒక వేళ ఉంటే అది కేవలం మా భార్య భర్తలకి సంబంధించిన సమస్య. మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. ఒకడి బెదిరింపు మీద, బ్లాక్ మెయిల్ మీద,  ఒకడికి జడిసి డబ్బుకట్టడం మీద నా భవిష్యత్, నాసంసారం ఆధారపడి ఉంటే అలాంటి నీచమైన పరిస్థితి నాకక్కర్లేదు. విధి వక్రించి నాకేదైనా ఉపద్రవం జరగాల్సి ఉంటే…” దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపుకి మాత్రం లొంగను. జాగ్రత్త!” అంటూ ఫోన్ పెట్టేసింది విశారద.ఏమిటి ఆమె గతం? ఫోన్ చేసిందెవరూ?విశారద జీవన గమ్యం ఎటు పోతుంది? సమాధానాలకైచదవండి!

Additional information
Code SPBK-430
SKU 151100432
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Kommuri Venugopala Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter